ETV Bharat / state

తాగిన మైకంలో తనను తానే పొడుచుకున్న వ్యక్తి - one person suicide attempt in kumurambheem asifabad district

తాగిన మైకంలో భార్యతో గొడవపడి తనను తానే ఓ వ్యక్తి పొడుచుకున్నాడు. ఈ ఘటన కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా దేవులగూడ గ్రామంలో జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

one person suicide attempt in kumurambheem asifabad district
తాగిన మైకంలో తనను తానే పొడుచుకున్న వ్యక్తి
author img

By

Published : May 7, 2020, 11:35 PM IST

కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా దహేగాం మండలానికి చెందిన దారావత్​ సుఖ్​లాల్​ అనే వ్యక్తి తాగిన మైకంలో ఇల్లాలితో గొడవపడి తనను తానే పొడుచుకున్నాడు. దహేగం మండలం దేవులగూడ గ్రామానికి చెందిన దారావత్ సుఖ్​లాల్ మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. చిన్న విషయానికి భార్య భారతితో గొడవపడ్డాడు. చిన్న గొడవ కాస్త పెద్దదవడం వల్ల మత్తులో ఉన్న సుఖ్​లాల్ కత్తితో తనను తానే పొడుచుకున్నాడు.

ఛాతిపైన, తొడపైన పొడుచుకోవడం వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన బంధువులు అతన్ని కాగజ్​నగర్ పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవీ చూడండి: లాక్​డౌన్​లో పెరిగిన గృహ హింస ఫిర్యాదులు

For All Latest Updates

TAGGED:

crime news
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.