కుమురం భీం జిల్లాలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాగజ్నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను శాసన సభ్యుడు కోనేరు కోనప్ప ఆవిష్కరించారు.
రాష్ట్ర ప్రజలకు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పురపాలక ఛైర్మన్ సద్దాం హుస్సేన్, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: జాతీయ జెండాను ఆవిష్కరించిన బండి సంజయ్