ETV Bharat / state

మరో కొండగట్టుగా ఆసిఫాబాద్​ వీరాంజనేయ ఆలయం - కుమురం భీం ఆసిఫాబాద్

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం కేస్లాపూర్​లోని వీరాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి కన్నుల పండుగగా జరిగింది. ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

కేస్లాపూర్ వీరాంజనేయ స్వామి
author img

By

Published : Apr 19, 2019, 5:39 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో పెద్దవాగు తీరాన ఉన్న కేస్లాపూర్ వీరాంజనేయ స్వామి మరో కొండగట్టు పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుంది. ఇక్కడ కొలువైన వీరాంజనేయుడిని భక్తులకు కొంగు బంగారంగా చెప్పుకుంటారు. మహిమాన్వితమైన ఈ ఆలయం భక్తులచే విశేష ఆదరణ పొందుతోంది. నిత్య పూజలు, ఉత్సావాలతో ఈ క్షేత్రం భక్తి పరిమళాలను వెదజల్లుతోంది. చైత్ర పౌర్ణమి నాటి హనుమాన్ జయంతిని పురస్కరించుకొని 40 రోజులపాటు వందలాది మంది భక్తులు హనుమాన్ దీక్షలు చేపడతారని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

కేస్లాపూర్ వీరాంజనేయ స్వామి

ఇవీ చూడండి: కొనసాగుతున్న హనుమాన్​ శోభాయాత్ర

Intro:కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం కేస్లాపూర్ ర్ వీరాంజనేయ స్వామి ఆలయంలో లో చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ జయంతిని కన్నుల పండుగగా ఎంతో ఆనందంగా జరిగింది

శ్రీ శ్రీ శ్రీ శ్రీ వీరాంజనేయ స్వామి జయంతి ఉత్సవాల్లో భక్తులు తన్,మన్,దన్ సహకారములతో పాల్గొని స్వామివారి కృపకు భక్తులు పాత్రులయ్యారు

ఆలయ ప్రాసస్త్యం

జిల్లా కేంద్రం ఆసిఫాబాద్ పట్టణానికి ఈశాన్య ప్రాంతన జీవనది ఉత్తర వాహిని పెద్దవాగు తీరాన మరో కొండగట్టు పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ శ్రీ శ్రీ శ్రీ కేస్లాపూర్ వీరాంజనేయ స్వామి ఆలయానికి చారిత్రాత్మక నేపథ్యం ఉంది గోండు రాజుల కాలంలో కేస్లాపూర్లో లో విశేష పూజలు అందుకున్న వీరాంజనేయుడు భక్తులకు కొంగుబంగారంగా చెప్పుకుంటారు మహిమాన్వితుడైన ఈ వీరాంజనేయుడు ఆలయము భక్తులచే విశేష ఆదరణ పొందుతున్నాడు నిత్య పూజలు ఉత్సవాలతో ఈ ఆలయ క్షేత్రం భక్తి పరిమళాలను వెదజల్లుతుంది ఆలయములలో చైత్ర పౌర్ణమి నాటి హనుమాన్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని 40 రోజులపాటు వందలాది భక్తులు హనుమాన్ దీక్షలు చేపట్టి ఆలయాన్ని కాషాయ మయంగా మా రుస్తున్నారు నిత్య జపాలు పారాయణాలు భజనలు హోమాలతో భక్తి పారవశ్యంలో మునిగి తేలుతారు

Body:tg_adb_25_19_maro_kondagattu_avb_c10

Conclusion:బైట్ ధర్మపురి వెంకటేశ్వర్లు టీచర్ ఆంజనేయ స్వామి భక్తుడు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.