కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓట్ల లెక్కింపులో పాల్గొనే సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు, సంయుక్త పాలనాధికారి డాక్టర్ రాంబాబు హాజరయ్యారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా సిబ్బంది పాటించాల్సిన నియమాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు తెలియజేశారు. లెక్కింపుల్లో ఎటువంటి సమస్య ఎదురైనా తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు.
ఇవీ చూడండి: ఉన్నట్టుండి వారి వద్ద అంత డబ్బు ఎక్కడిది?