కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం గణేష్‌పూర్ గ్రామంలోని పశువుల సంతలో మహారాష్ట్ర రాజుర పోలీస్‌స్టేషన్‌కు చెందిన పోలీసులు వీరంగం సృష్టించారు. కొనుగోలుదారులను తుపాకీతో బెదిరిస్తూ... దాడికి దిగారు. అక్కడి వారు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వగా... మహారాష్ట్ర పోలీసులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మహారాష్ట్రలోని పోలీసు అధికారులకు సమాచారమిచ్చారు.
ఇదీ చూడండి : తమిళనాడులో ఆరు కార్లు ఢీ... ఐదుగురు మృతి