కుమురం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్.. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా వ్యాక్సినేషన్ తీసుకున్నారు. ప్రజలు భయభ్రాంతులకు గురికాకుండా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి టీకా వేయించుకోవాలని సూచించారు.
వ్యాక్సిన్ వల్ల ఎలాంటి అపాయం ఉండదని కలెక్టర్ పేర్కొన్నారు. అపోహలను నమ్మొద్దని సూచించారు.
ఇదీ చదవండి: కుడి కాలికి గాయం... ఎడమ కాలికి వైద్యం!