ETV Bharat / state

ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల పిచ్చి చేష్టలు - Insane antics of patients in a government hospital

కుమురం భీం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో కొద్దిమంది రోగుల పిచ్చి చేష్టలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. దీంతో మిగతా రోగులు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల పిచ్చి చేష్టలు
author img

By

Published : Jul 16, 2019, 1:26 PM IST

కుమురం భీం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో కొంతమంది రోగులు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. అటూ ఇటూ గెంతుతూ,కేకలు వేస్తూ మిగతా రోగులను భయాందోళనకు గురి చేస్తున్నారు. తోటి రోగులను తిడుతూ భయపెడుతున్నారు. దీని పై అధికారులు దృష్టి సారించి, సమస్యను పరిష్కరించాలని రోగుల తరఫు బంధువులు కోరుతున్నారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల పిచ్చి చేష్టలు

ఇదీ చూడండి:అవినీతి రహిత 'భరోసా'... ప్రజలకు కులాసా...

Intro:కొమురం భీం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో నిత్యం జరుగుతున్న ఈ పిచ్చి చేష్టలు రోగుల మతిపోగొట్టేస్తున్నాయి. భయంతో వనికి పోతున్నారు. లోల్లీ భరించ లేక, సౌమ్డ్ వినలేక, చేష్టలు చూడలేక రోగులు, వారి బంధువులు తెగ ఇబ్బంది పడుతున్నారు. దీని పై సిబ్బంది ఏ మాత్రం స్పందించక పోవడంతో ఆసుపత్రిలో ఇబ్బందులు తీర్చే వారెవరని రోగులు, రోగులవెంట వచ్చేవారు ఎదురు చూస్తున్నారుBody:Tg_adb_26_16_pichhi_chestalu_avb_TS10078Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.