ETV Bharat / state

అక్రమంగా ఇసుక తరలిస్తున్న 12 ట్రాక్టర్లు స్వాధీనం - tractors

అక్రమ ఇసుక రవాణాపై అధికారులు దృష్టి సారించారు. కుమురంభీం జిల్లా కాగజ్​నగర్​ మండలంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 12 ట్రాక్టర్లను అధికారులు పట్టుకున్నారు.

అక్రమంగా ఇసుక తరలిస్తున్న 12 ట్రాక్టర్లు స్వాధీనం
author img

By

Published : Oct 22, 2019, 6:27 PM IST

కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్ నగర్ మండలంలో అక్రమ ఇసుక రవాణాపై అధికారులు దృష్టి సారించారు. మండలంలోని పెద్దవాగు, రాస్పల్లి వాగు తదితర ప్రాంతాల నుంచి వందల ట్రాక్టర్లు ఇసుకను తరలిస్తున్నాయి. ప్రభుత్వ అభివృద్ధి పనుల కోసం ఇసుక తరలించడానికి పలువురికి అనుమతి ఉంది. అయితే అభివృద్ధి పనుల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్నారంటూ ఆరోపణలు రావడం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. 12 ట్రాక్టర్లను పట్టుకొని తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లకు జరిమానా విధించనున్నట్లు తహసీల్దార్ వనజా రెడ్డి తెలిపారు.

అక్రమంగా ఇసుక తరలిస్తున్న 12 ట్రాక్టర్లు స్వాధీనం

ఇవీ చూడండి: జాతీయ నేతకు చెప్పుల దండ, గాడిదపై ఊరేగింపు!

Intro:filename

tg_adb_48_22_isuka_tractorla_pattivetha_vo_ts10034

Body:కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ మండలంలో అక్రమ ఇసుక రవాణా పై అధికారులు దృష్టి సారించారు. మండలంలోని పెద్దవాగు రాస్పల్లి వాగు తదితర ప్రాంతాల నుండి వందల ట్రాక్టర్లు ఇసుకను తరలిస్తున్నాయి. ప్రభుత్వ అభివృద్ధి పనుల కోసం ఇసుక తరలించడానికి పలువురికి అనుమతి ఉంది. అయితే అభివృద్ధి పనుల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్నారంటూ ఆరోపణలు రావడంతో అప్రమత్తమైన అధికారులు ఈరోజు ఉదయం 12 ట్రాక్టర్లను పట్టుకొని తహసిల్దార్ కార్యాలయానికి తరలించారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను జరిమానా విధించనున్నట్లు తాసిల్దార్ వనజ రెడ్డి తెలిపారు.

Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641
9989889201

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.