కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలంలో భారీ వర్షం కురిసింది. రెండు గంటల పాటు వర్షం పడటం వల్ల రోడ్లన్ని జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపించాయి.
ఈదురు గాలులతో కూడిన వర్షం కురియటం వల్ల పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కాగజ్‌నగర్ పట్టణంలోని పలు వీధుల్లో భారీగా వరద నీరు చేరింది. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవటం వల్ల మురుగు నీరు వీధుల్లో ప్రవహించింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
కాగజ్‌నగర్‌లో భారీ వర్షం... జలమయమైన రోడ్లు - kumuram bheem asifabad weather report
రాష్ట్రంలో ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్ మండలంలో భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయం కాగా.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
heavy rain in kagaznagar mandal