సీఎం కేసీఆర్ చేపట్టిన హరిత హారాన్ని ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ మరో స్థాయికి తీసుకెళ్లిందని కాగజ్‌నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అభిప్రాయపడ్డారు.
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో నూతనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మొక్కలు నాటారు.
ఎంపీ సంతోష్ కుమార్ సవాల్ స్వీకరించిన జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు మొక్కలు నాటారు. ఆసిఫాబాద్ అంటేనే అడవుల జిల్లా అని, అడవులను సంరక్షణలో అందరూ పాలుపంచుకోవాలని తెలిపారు.
- ఇదీ చూడండి : 'కేసీఆర్ తాతా... మమ్మీవాళ్లను చర్చలకు పిలవండి'