ఇవీ చదవండి:నాకు టికెట్ ఎందుకు కేటాయించలేదు: వివేక్
గుట్కా వ్యాపారుల బైండోవర్ - BINODVER
నిషేధిత గుట్కాలు అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వ్యాపారులను తహశీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు పోలీసులు.
గుట్కా వ్యాపారుల బైండోవర్
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్లో నిషేధిత గుట్కా విక్రయిస్తున్న పలువురిని తహశీల్దార్ ఎదుట పోలీసులు బైండోవర్ చేశారు. పట్టణ కేంద్రంలోని పలు పాన్ షాపులు, కిరాణా దుకాణాల్లో గుట్కాల విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఇటీవల సోదాలు చేసిన పోలీసులు 19మంది వ్యాపారస్తులను 50వేల రూపాయల పూచీకత్తుపై బైండోవర్ చేసినట్లు తహశీల్దార్ వనజారెడ్డి తెలిపారు. నిషేధిత గుట్కా అమ్ముతూ ప్రజలు ప్రాణాలతో ఆడుకోవద్దని, ఇకనైనా... విక్రయాలు వదిలిపెట్టాలని సూచించారు.
ఇవీ చదవండి:నాకు టికెట్ ఎందుకు కేటాయించలేదు: వివేక్
Intro:filename:
tg_adb_02_23_gutka_vyaparula_baindovar_av_c11
Body:కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో నిషేధిత గుట్కా విక్రయిస్తున్న పలువురిని తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు పోలీసులు. పట్టణంలో పాన్ షాపుల్లో, కిరాణా దుకాణాల్లో నిషేధిత గుట్కా లు విచ్చలవిడిగా అమ్ముతున్న నేపథ్యంలో 19మంది వ్యాపారస్తులను 50వేల రూపాయల పూచీకత్తుపై బైండోవర్ చేసినట్లు తహసీల్దార్ వనజారెడ్డి తెలిపారు.
Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641