ETV Bharat / state

ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు - guru-poornima celebrations

కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని సాయిబాబా గుడి రద్దీగా మారింది. గురుపౌర్ణమిని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు
author img

By

Published : Jul 16, 2019, 1:09 PM IST

కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలు జరిపారు. తెల్లవారు జామున కాకడ హారతి, ఏడు గంటలకు అభిషేకం, పూజలు నిర్వహించారు. ఉదయం 9 గంటలకు పుస్తక పూజ చేశారు. మధ్యాహ్నం ఒంటిగంటకు మహా ప్రసాద వితరణ జరుగుతుంది. రెండు గంటలకు మధ్యాహ్న హారతికి ఏర్పాట్లు ఘనంగా చేశారు. కార్యక్రమానికి పట్టణంలోని ప్రజలు భారీగా హాజరై సాయికృపకు పాత్రులయ్యారు.

ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు

ఇదీ చదవండిః చాక్లెట్ల కోసం వెళ్లిన 59 మంది బాలికలపై అఘాయిత్యం

Intro:కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఈ రోజు గురు పౌర్ణమి సందర్భంగా స్థానిక సాయిబాబా ఆలయంలో గురుపూర్ణిమ జరిపినారు

విద్యాబుద్ధులు నేర్పి నాగరిక సమాజంలో బతికేందుకు దారి చూపే వ్యక్తి గురువు. అందుకే తల్లి తండ్రి తరువాత స్థానం గురువుకె ఇచ్చారు అజ్ఞానమనే చీకటిని తొలగించి జీవితంలో వెలుగులు నింపే వ్యక్తి గురువు. మానవాళి వేదాలు అందించిన వ్యాసమహర్షి పుట్టినరోజునే గురుపూర్ణిమ జరుపుకుంటాము. వ్యాసుడికి సంబంధించిన గురు పూర్ణిమ సాయి నాథునికి ఎంతో ప్రత్యేకమైన రోజు.
గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజంచే రోజును గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ అంటారు. ఆషాడ శుద్ధ పౌర్ణమి రోజున గురుపూర్ణిమ జరుపుకుంటారు, ఆరోజున గురువులను సత్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. గురుపౌర్ణమి అనగానే సాయిబాబాకు ప్రీతిపాత్రమైన రోజు అని భావిస్తారు అందుకే ఈరోజు ప్రత్యేక పూజలు అభిషేకాలు చేస్తుంటారు.

ఆసిఫాబాద్ లోని సాయిబాబా ఆలయంలో ఉదయం 5 గంటల 15 నిమిషాలకు కాకడ హారతి ఏడు గంటలకు అభిషేకము పూజలు నిర్వహించారు ఆ తర్వాత ఉదయం 9 గంటలకు పుస్తక పూజ మధ్యాహ్నం రెండు గంటలకు మధ్యాహ్న హారతి తీర్థప్రసాదాలు. మధ్యాహ్నం ఒంటిగంటకు మహా ప్రసాద వితరణ జరుగుతుంది ఈ కార్యక్రమానికి పట్టణంలోని ప్రజలు భారీగా హాజరు అయ్యి సాయిబాబా కృపకు పాత్రులయ్యారు

జి వెంకటేశ్వర్లు
9849833562
8498889495
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా
ఆసిఫాబాద్

Body:tg_adb_25_16_guru_poornima_avb_TS10078

Conclusion:బైట్ సాయిబాబా ఆలయ అర్చకుడు మధుకర్ శర్మ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.