కుమురం భీం జిల్లా వెంపల్లి కలప డిపోలో ఆశ్రయం పొందుతున్న కోలం, గోండి ఆదివాసీలను పౌర హక్కుల సంఘం నాయకులు పరామర్శించారు. అటవీ ప్రాంతం నుంచి తరలించిన ఆదివాసీలకు ఆరు నెలల్లోపు భూమి, ఏడాదిలోపు ఇల్లు నిర్మించి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని చెప్పుకొచ్చారు. అప్పటివరకు అధికారులు చొరవ తీసుకుని బాధితులకు సరైన వసతి కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
'ఆదివాసీలకు సరైన వసతి కల్పించాలి' - TELANGANA GOVERNMENT
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పౌర హక్కుల సంఘం నాయకులు ఆదివాసీలను పరామర్శించి వారి స్థితిగతులను తెలుసుకున్నారు. గిరిజనులకు పునరావాసం కల్పించాకే వారిని గూడాలు ఖాళీ చేయించాలని కోర్టు తెలిపిందన్నారు.
గిరిజనులకు పునరావాసం కల్పించాకే వారిని గూడాలు ఖాళీ చేయించాలి : హైకోర్టు
కుమురం భీం జిల్లా వెంపల్లి కలప డిపోలో ఆశ్రయం పొందుతున్న కోలం, గోండి ఆదివాసీలను పౌర హక్కుల సంఘం నాయకులు పరామర్శించారు. అటవీ ప్రాంతం నుంచి తరలించిన ఆదివాసీలకు ఆరు నెలల్లోపు భూమి, ఏడాదిలోపు ఇల్లు నిర్మించి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని చెప్పుకొచ్చారు. అప్పటివరకు అధికారులు చొరవ తీసుకుని బాధితులకు సరైన వసతి కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
Intro:Body:Conclusion: