ETV Bharat / state

కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంబలి పంపిణీ

వేసవి కాలంలో  ప్రజా సౌకర్యార్థం కోనేరు ట్రస్ట్ ఆధ్వర్యంలో అంబలి పంపిణీ ప్రారంభించారు. ఏటా వేసవిలో అంబలి పంపిణీ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు ట్రస్ట్ ఛైర్మన్ కోనేరు వంశీ తెలిపారు.

వేసవి కాలంలో ప్రజల దాహార్థిని తీరుస్తున్న అంబలి పంపిణీ
author img

By

Published : Apr 8, 2019, 3:24 PM IST

కుమురం భీం జిల్లా కాగజ్​నగర్​లో కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంబలి పంపిణీ కేంద్రం ప్రారంభమైంది. పట్టణంలోని ప్రయాణ ప్రాంగణం వద్ద ట్రస్ట్ ఛైర్మన్ కోనేరు వంశీ అంబలి పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గత కొన్నేళ్లుగా వేసవి కాలంలో నియోజకవర్గంలోని పలు మండలాల్లో ట్రస్ట్ ద్వారా అంబలి పంపిణీ చేస్తున్నారు. వేసవి కాలంలో అంబలి పంపిణీ చేయడం వల్ల భానుడి వేడి నుంచి ఉపశమనం పొందుతున్నామని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కోనేరు ట్రస్ట్ ఆధ్వర్యంలో అంబలి పంపిణీ ప్రారంభం

ఇవీ చూడండి : భారత్​ భేరి: కాశీలో చౌకీదార్​ X జవాన్

Intro:filename:

tg_adb_23_08_koneru_trust_ambali_pampini_av_c11

Body:కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంబలి పంపిణీ కేంద్రం ప్రారంభించారు ట్రస్ట్ చైర్మన్ కోనేరు వంశీ.
పట్టణంలోని ప్రయాణ ప్రాంగణం వద్ద అంబలి పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా వేసవి కాలంలో నియోజకవర్గంలోని పలు మండలాల్లో అంబలి పంపిణీ చేపడుతున్నారు. వేసవి కాలంలో అంబలి పంపిణీ చేయడం వల్ల ప్రజలు వేసవి తాపం నుండి ఉపశమనం పొందుతున్నామని తెలుపుతున్నారు.

Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.