ETV Bharat / state

ఆసిఫాబాద్​లో తెరాస కార్యాలయానికి శంకుస్థాపన - trs

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా తెరాస కార్యాలయానికి ఎమ్మెల్యేలు, కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు, ఎమ్మెల్సీ పురాణం సతీశ్​, జడ్పీ ఛైర్మన్​ కోవ లక్ష్మి భూమి పూజ చేశారు.

పూజలో తెరాస నేతలు
author img

By

Published : Jun 24, 2019, 10:54 PM IST

కుమురం భీ ఆసిఫాబాద్​ జిల్లా తెరాస కార్యాలయానికి ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు, ఎమ్మెల్సీ పురాణం సతీశ్​, జడ్పీ ఛైర్మన్​ కోవ లక్ష్మి శంకుస్థాపన చేశారు. తమ ప్రభుత్వం పేదలు, రైతల కోసం అనే కార్యక్రమాలు చేపడుతోందని ఎమ్మెల్యేలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గులాబీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆసిఫాబాద్​లో తెరాస కార్యాలయానికి శంకుస్థాపన

ఇవీ చూడండి: దారుణం: మూక దాడిలో యువకుని మృతి

Intro:కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఈ రోజు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయం ప్రారంభోత్సవం చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పురాణం సతీష్ స్థానిక ఎమ్మెల్యే ఆత్రం సక్కు సిర్పూర్ కాగజ్నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప జడ్పీ చైర్పర్సన్ కోవా లక్ష్మి జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణ కొమురం భీం జిల్లా లోని సర్పంచులు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు జడ్పీటీసీలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేశారు ఈ కార్యక్రమంలో భూమి పూజ ను జెడ్పీ చైర్మన్ కోవా లక్ష్మీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కోనేరు కోనప్ప పూజను నిర్వహించారు అనంతరం మిఠాయిలు పంచుకొని బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు

Body:tg_adb_25_24_bhoomi_pooja_avb_c10

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.