ETV Bharat / state

'మహిళా అధికారిణిపై దాడిచేసిన వారిని శిక్షించాలి' - కుమురం భీం

కుమురం భీం జిల్లాలో ఈ ఉదయం అటవీ శాఖ అధికారిణి అనితపై స్థానికుల దాడిని ఐఎఫ్ఎస్ అధికారులు తీవ్రంగా ఖండించారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు.

'మహిళా అధికారిణిపై దాడిచేసిన వారిని శిక్షించాలి'
author img

By

Published : Jun 30, 2019, 5:58 PM IST

విధి నిర్వహణలో ఉన్న మహిళా అధికారిణిపై స్థానికుల దాడిని ఐఎఫ్​ఎస్​ అధికారులు తీవ్రంగా ఖండించారు. ఈ ఉదయం కుమరం భీం ఆసిఫాబాద్​ జిల్లాలో అటవీ అధికారిణి అనితపై దాడి జరిగిన విషయం విధితమే. అధికారిణిపై దాడిచేసి గాయపరచడం సరికాదని అధికారుల సంఘం పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. దీనిని తీవ్రమైన చర్యగా పరిగణించిన ఐఎఫ్​ఎస్​ అధికారుల సంఘం ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది.

ఇదీ చూండండి: అటవీశాఖ సిబ్బందిపై తెరాసనేతల దాడి

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.