ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో వైద్య సిబ్బందికి పీపీఈ కిట్లను అందించారు. అధ్యక్షుడు విజయేంద్ర రెడ్డి సహకారంతో నిరంతరం రోగుల మధ్య విధులు నిర్వర్తించే వైద్య సిబ్బందికోసం ఈ కిట్లను అందిస్తున్నట్లు కాగజ్ నగర్ ఐఎంఏ అధ్యక్షులు డా. కొత్తపల్లి అనిత తెలిపారు. అలాగే ఆసుపత్రికి వైద్య సేవల కోసం వచ్చిన రోగులకు మాస్క్‌లను పంపిణీ చేశారు.
కాగజ్‌నగర్‌లో వైద్యులకు పీపీఈ కిట్లు - వైద్యులకు పీపీఈ కిట్లు
నిత్యం కరోనా వైరస్‌తో యుద్ధం చేస్తున్న వైద్య సిబ్బందికి కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో ఐఎంఏ ఆధ్వర్యంలో పీపీఈ కిట్లను అందించారు.

కాగజ్‌నగర్‌లో వైద్యులకు పీపీఈ కిట్లు