కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని ఓ ఇంట్లో దెయ్యం ఉందంటూ పుకార్లు షికార్లు చేశాయి. ఆ ఇంటి వైపు వెళ్లడం మాట అటుంచితే..కనీసం కన్నెత్తి చూసేందుకు కూడా ఎవ్వరూ సాహసించలేకపోయారు. ప్రజల్లో అపోహాలు పోగొట్టేందుకు జనవిజ్ఞాన వేదిక నడుం బిగించింది. ఓ రాత్రి ఆ ఇంట్లో జన విజ్ఞాన వేదిక సభ్యులు బస చేశారు. మూఢనమ్మకాలపై ప్రజల్లో ఉన్న భయాళను తొలగించారు. దెయ్యాలు లేవని నిరూపించేందుకే తాము ఇక్కడకు వచ్చినట్లు జనవిజ్ఞాన వేదిక అధ్యక్షుడు ఆడే సత్యం తెలిపారు. ఇవీ చూడండి: పదోన్నతికి యోగ్యతే ప్రధానం: సుప్రీం కొలీజియం
ఆ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయా..లేవా..! - devile
ఓ ఇంట్లో దెయ్యం ఉందంటూ పుకార్లు ఆ పట్టణమంతా వ్యాపించాయి. ఆ ఇంటి వైపు రావడానికి స్థానికులు భయపడ్డారు. సీన్ కట్ చేస్తే..ఓరోజు రాత్రి ఇంట్లో ఏం జరిగిందో తెలుసా..?