కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపునకు గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో ప్రారంభమైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం కుమురంభీం జిల్లాలో 123 ఎంపీటీసీ స్థానాలకు గానూ 454 మంది బరిలో ఉన్నారు. 15 జడ్పీటీసీ స్థానాలకు గానూ 75 మంది పోటీలో ఉన్నారు. జైనూర్ మండలం నుంచి జడ్పీటీసీ స్థానం ఏకగ్రీవమైంది.
కుమురం భీం జిల్లాలో ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు
కుమురం భీం జిల్లాలో ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు.
కుమురం భీం జిల్లాలో ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపునకు గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో ప్రారంభమైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం కుమురంభీం జిల్లాలో 123 ఎంపీటీసీ స్థానాలకు గానూ 454 మంది బరిలో ఉన్నారు. 15 జడ్పీటీసీ స్థానాలకు గానూ 75 మంది పోటీలో ఉన్నారు. జైనూర్ మండలం నుంచి జడ్పీటీసీ స్థానం ఏకగ్రీవమైంది.
Intro:కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక ఎంపీటీసీ ఎంపీటీసీ ఓట్ల లెక్కింపుకు గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో ఈరోజు ఉదయం 8 గంటల నుండి ఇ లెక్కింపు ప్రారంభమైంది
అసిఫాబాద్ లో లో బాలికల గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల లో లో పటిష్ట బందోబస్తు మధ్య ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు లేకుండా ఓట్ల లెక్కింపు ప్రారంభం అది మొత్తం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా 123 ఎంపీటీసీ స్థానాలకు గాను 454 ఎంపిటిసి మంది బరిలో ఉన్నారు
15 జెడ్పిటిసి స్థానాలకు గాను 75 మంది బరిలో ఉన్నారు జైనూరు మండలం నుంచి జడ్పిటిసి స్థానము ఏకగ్రీవంగా లక్ష్మిని ఎన్నుకోబడింది
మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు తర్వాత ఎంపిటిసి గులాబీ కలర్ లెక్క అనంతరం జడ్పిటిసి తెలుగు స్థానాలు లెక్కించడం ప్రారంభమైనది
ఓట్ల లెక్కింపునకు కొమురం భీం జిల్లాలో 86 మంది ఓట్ల లెక్కింపు సిబ్బంది 295 మంది కౌంటింగ్ సూపర్వైజర్స్ 592 మంది సహాయకులు ఉన్నారు
Body:tg_adb_25_04_pradeshika_counting_av_c10
Conclusion:

TAGGED:
COUNTING