ETV Bharat / state

ఎస్పీఎం పరిశ్రమలో కరోనా నియంత్రణ చర్యలు

కాగజ్​నగర్​ ఎస్పీఎం పరిశ్రమ యాజమాన్యం కరోనా నియంత్రణ చర్యలు చేపట్టింది. ఉద్యోగులు, కార్మికులకు ద్వారం వద్ద థర్మల్​ స్క్రీనింగ్​ పరీక్ష చేసిన తర్వాతే విధుల్లోకి అనుమతిస్తోంది. అలాగే వారికి మాస్క్​లు అందజేసి.. జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

ఎస్పీఎం పరిశ్రమలో కరోనా నియంత్రణ చర్యలు
ఎస్పీఎం పరిశ్రమలో కరోనా నియంత్రణ చర్యలు
author img

By

Published : Mar 20, 2020, 8:16 PM IST

రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న దృష్ట్యా నివారణ చర్యలు చేపట్టింది కాగజ్​ నగర్​ ఎస్పీఎం పరిశ్రమ యాజమాన్యం. కుమురం భీం జిల్లా కాగజ్​నగర్​లోని ఎస్పీఎం కాగితపు పరిశ్రమలో ఉద్యోగులు, కార్మికులకు వైరస్ సోకకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. పరిశ్రమ ద్వారం వద్ద సూచికను ఏర్పాటు చేశారు.

ఎస్పీఎం పరిశ్రమలో కరోనా నియంత్రణ చర్యలు

ఉద్యోగులు, కార్మికులను థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్ చేసిన అనంతరం విధుల్లోకి అనుమతిస్తున్నారు. పరిశ్రమ ప్రతినిధులు మయంక్ జిందాల్, శ్రీ వాస్తవ్.. కార్మికులకు మాస్క్​లు అందజేశారు. వైరస్ బారిన పడకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటూ పలు సూచనలు చేశారు.

ఇదీ చూడండి: కరోనా నుంచి కోలుకొని గుండెపోటుతో వ్యక్తి మృతి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.