ETV Bharat / state

'పీహెచ్​సీలలో ఆక్సిజన్ వెంటిలేటర్లు ఏర్పాటు చేయాలి'

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని పీహెచ్​సీలలో ఆక్సిజన్ వెంటిలేటర్లు, ల్యాబ్​లో మైనస్ డిగ్రీ రిఫ్రిజిరేటర్లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. అలాగే హోమ్ ఐసోలేషన్​లో ఉన్నవారికి కిట్లు పంపిణీ చేయాలని తెలిపారు.

collector sandeep kumar jhaa latest news
'పీహెచ్​సీలలో ఆక్సిజన్ వెంటిలేటర్లు ఏర్పాటు చేయాలి'
author img

By

Published : Aug 11, 2020, 10:34 AM IST

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని పీహెచ్​సీలలో ఆక్సిజన్ వెంటిలేటర్​లను ఏర్పాటు చేయాలని జిల్లా పాలనాధికారి సందీప్ కుమార్ ఝా తెలిపారు. కొవిడ్ నివారణ చర్యల్లో భాగంగా కలక్టర్​ కార్యాలయంలో వాంకిడి చెక్​పోస్ట్ నుంచి వచ్చిన 5 వాహనాలలోని 13 మందిలో ఒకరిని క్వారంటైన్​కు తరలించినట్లు పేర్కొన్నారు. వాంకిడి క్వారంటైన్​లో 23, గోలేటిలో 29, పోస్ట్ మెట్రిక్ ప్రైమరీ కాగజ్​ నగర్​లో 9, సింగరేణి ఐసోలేషన్ గోలేటి కేంద్రంలో 17, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 46 మందికి కరోనా అనుమానితులు ఉన్నారని వెల్లడించారు.

60 ఏళ్లు దాటిన వృద్ధుల్లో కరోనా లక్షణాలు కనిపిస్తే... వెంటనే వారిని పీహెచ్​సీలలో చేర్చాలని సూచించారు. ఆక్సిజన్ వెంటిలేటర్లను ప్రారంభించి, కొవిడ్​-19 ల్యాబ్​లో మైనస్ డిగ్రీ రిఫ్రిజిరేటర్లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. హోమ్ ఐసోలేషన్ కిట్లను పంపిణీ చేయాలని పేర్కొన్నారు.

ఇవీ చూడండి: 'విద్యా సంవత్సరం వృథా కాదు.. పరీక్షలు నిర్వహిస్తాం'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.