కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్ద కలెక్టర్‌ను రైతులు అడ్డుకున్నారు. తమకు సరిపడా యూరియా ఇవ్వడం లేదంటూ రోడ్డుపై బైఠాయించారు. 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో పాల్గొనేందుకు వెళ్తున్న పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతును అడ్డుకుని ఆందోళన వ్యక్తం చేశారు. యూరియా ఇస్తామని చెప్పి అధికారులు కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారు కానీ యూరియా ఇవ్వడం లేదంటూ తమగోడు వెళ్లబోసుకున్నారు. అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని పాలనధికారి హామీ ఇచ్చి వారితో ఆందోళన విరమింపజేశారు.
కుమురం భీం కలెక్టర్‌ను అడ్డుకున్న రైతులు - కుమురం భీం కలెక్టర్‌ను అడ్డుకున్న రైతులు
జిల్లాలో యూరియా కొరత పెరుగుతుందంటూ... తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని రైతులు కుమురం భీం జిల్లా కలెక్టర్‌ను అడ్డగించారు.
కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్ద కలెక్టర్‌ను రైతులు అడ్డుకున్నారు. తమకు సరిపడా యూరియా ఇవ్వడం లేదంటూ రోడ్డుపై బైఠాయించారు. 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో పాల్గొనేందుకు వెళ్తున్న పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతును అడ్డుకుని ఆందోళన వ్యక్తం చేశారు. యూరియా ఇస్తామని చెప్పి అధికారులు కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారు కానీ యూరియా ఇవ్వడం లేదంటూ తమగోడు వెళ్లబోసుకున్నారు. అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని పాలనధికారి హామీ ఇచ్చి వారితో ఆందోళన విరమింపజేశారు.
Tg_adb_64_23_collector_addukunna_raithulu_av_ts10034Body:Tg_adb_64_23_collector_addukunna_raithulu_av_ts10034
కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్ద కలెక్టర్ ను అడ్డుకున్నారు రైతులు. తమకు సరిపడ యూరియా ఇవ్వడం లేదని రోడ్డుపై బైఠాయించారు. 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో పాల్గొనేందుకు వస్తున్న పాలనధికారి రాజీవ్ గాంధీ హనుమంతును రోడ్డుపై బైఠాయించి అడ్డుకున్నారు రైతులు. గత నెల రోజులుగా తాము తిరుగుతున్న తమకు యూరియా ఇవ్వడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు ప్రతిరోజు యూరియా ఇస్తామని చెప్పి కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని తమగోడు వెళ్లబోసుకున్నారు. తాను అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని పాలనధికారి హామీ ఇచ్చి అక్కడినుండి వెళ్లిపోయారు.Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641
9989889201