ETV Bharat / state

ఆసిఫాబాద్​లో భారీ చోరీ... 15 లక్షలు మాయం - kaveri electricals

కొమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా కేంద్రంలో ఓ ఇంట్లో చోరీ జరిగింది. దొంగలు బీరువా పగలగొట్టి 15లక్షలు అపహరించినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఆసిఫాబాద్​లో భారీ చోరీ... 15 లక్షలు మాయం
author img

By

Published : Jun 26, 2019, 3:54 PM IST

కొమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా కేంద్రంలోని బాపునగర్ కాలనీలో మంగళవారం రాత్రి చోరీ జరిగింది. ఉత్తమ్​ సింగ్​ ఎలక్ట్రికల్స్​ దుకాణం నిర్వహిస్తున్నాడు. రాత్రి విధులు ముగించుకొని ఇంటికి వచ్చి చూడగా... బీరువా పగలకొట్టి ఉంది. అందులోని 15లక్షల రూపాయలు అపహరించినట్లు గమనించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా... డాగ్​ స్క్వాడ్​తో తనిఖీ చేపట్టారు. తరచుగా తమ ఇంటికి వచ్చే ముగ్గురు రాజస్థాన్​కు చెందిన కార్మికులపై అనుమానం వ్యక్తం చేశాడు. వారు రాత్రి రాజస్థాన్​కు వెళ్లినట్లు పోలీసులకు తెలిపాడు.

ఆసిఫాబాద్​లో భారీ చోరీ... 15 లక్షలు మాయం

ఇదీ చూడండి: ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి: చాగంటి

Intro:35 లక్షల చోరీ

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కావేరీ ఎలక్ట్రికల్స్ సంబంధించిన యజమాని ఇంట్లో 15 లక్షల చోరీ అయినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు పట్టణంలోని బాపు నగర్ కాలనీలో నివాసముంటున్న సదరు వ్యాపారి రోజు రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చారు బీరువా పగలగొట్టి ఉండటం గమనించి గమనించి బీరువాను తెరచి చూడగా అందులోని 35 లక్షల నగదు కనిపించలేదు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు స్పందించిన పోలీసులు సి ఐ రాజు డాగ్ స్క్వాడ్ స్కీములు తనిఖీ చేశారు

విచారణలో భాగంగా ఇంటి వారిని విచారించగా మరో దుకాణం లో పనిచేస్తున్న కార్మికులు ఇంటికి ముగ్గురు తరచుగా వచ్చే వారు అని వారు రాజస్థాన్కు చెందిన వారు అని తెలిపినారు వారిపై అనుమానాలు ఉన్నట్లు సదరు వ్యాపారి ఉత్తమ్ సింగ్ పోలీసులకు తెలిపారు

ఆ ముగ్గురు కార్మికులు నిన్న రాత్రి రాజస్థాన్కు వెళ్లడంతో వారిపై అనుమానాలు వ్యక్తం చేశారు రాత్రి పోలీసులకు సమాచారమివ్వగా ఈరోజు ఉదయం సంఘటన స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు

జి వెంకటేశ్వర్లు
9849833562
8498889495
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా
ఆసిఫాబాద్

Body:tg_adb_25_26_35_lakshalu_chori_avb_c10

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.