కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఏకైక మున్సిపాలిటీ కాగజ్‌నగర్‌లో సమస్యలు తాండవం చేస్తున్నాయి. సెంట్రల్ లైటింగ్ సిస్టం పని చేయట్లేదని.. ఏళ్లు గడుస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. పన్ను చెల్లించకపోతే ఇళ్లల్లో సామాగ్రి వేలంపాట వేస్తామని నోటీసులు జారీ చేసిన అధికారులు.. కాలనీలు అంధకారంలో ఉన్నా ఎందుకు పట్టించుకోవట్లేదని వాపోతున్నారు. అధికారులు ఇప్పటికైనా పట్టణంలో సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
'మున్సిపాలిటీలో సెంట్రల్ లైటింగ్ సిస్టం కావాలి' - 'మున్సిపాలిటీలో సెంట్రల్ లైటింగ్ సిస్టం కావాలి'
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో సెంట్రల్ లైటింగ్ సిస్టంను ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

'మున్సిపాలిటీలో సెంట్రల్ లైటింగ్ సిస్టం కావాలి'
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఏకైక మున్సిపాలిటీ కాగజ్‌నగర్‌లో సమస్యలు తాండవం చేస్తున్నాయి. సెంట్రల్ లైటింగ్ సిస్టం పని చేయట్లేదని.. ఏళ్లు గడుస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. పన్ను చెల్లించకపోతే ఇళ్లల్లో సామాగ్రి వేలంపాట వేస్తామని నోటీసులు జారీ చేసిన అధికారులు.. కాలనీలు అంధకారంలో ఉన్నా ఎందుకు పట్టించుకోవట్లేదని వాపోతున్నారు. అధికారులు ఇప్పటికైనా పట్టణంలో సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
'మున్సిపాలిటీలో సెంట్రల్ లైటింగ్ సిస్టం కావాలి'c

Intro:filename
tg_adb_24_07_panicheyani_central_lighting_vo_ts10034
Body:గమనిక: వాయిస్ ఓవర్ తో ఎడిట్ చేసిన విజువల్స్ తో పాటు జనరల్ విజువల్స్ మరియు బైట్స్ కూడా పంపుతున్నాను. పరిశీలించగలరు.
***************************************************
కుమురం భీమ్ జిల్లాలోని ఏకైక మున్సిపాలిటీ అయిన కాగజ్ నగర్ మున్సిపాలిటీలో సమస్యలు తాండవం చేస్తున్నాయి. అధికారుల పట్టింపు లేని కారణంగా పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాగజ్ నగర్ మున్సిపాలిటీలో వార్డుల పునర్విభజన అనంతరం 30 వార్డులు ఏర్పాటు చేశారు. పట్టణంలో 57 వేల మంది జనాభా ఉండగా అందులో 44 వేల మంది ఓటర్లు ఉన్నారు. అయితే మున్సిపాలిటీలో సెంట్రల్ లైటింగ్ సిస్టం పని చేయక సంవత్సరాలు గడుస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు అని ప్రజలు ఆరోపిస్తున్నారు. పట్టణంలోని తెలంగాణ తల్లి చౌరస్తా నుండి రైల్వే ఓవర్ బ్రిడ్జి వరకు ఎక్కడ కూడా సెంట్రల్ లైటింగ్ పనిచేయడం లేదు. అంతేకాకుండా పట్టణంలోని పెట్రోల్ పంప్, బాలాజీ నగర్, ద్వారకా నగర్, సంగం బస్తి, నౌగంబస్తీ, ఇర్ఫాన్ నగర్ తదితర కాలనీలో విద్యుత్ దీపాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన కరువైందని ఆయా కాలనీల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీకి సంబంధించిన ట్యాక్స్ చెల్లించినప్పటికీ అధికారులు ఎందుకు తమకు సౌకర్యాలు కల్పించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. టాక్స్లు చెల్లించకుంటే గతంలో ఇళ్ళల్లోని సామాగ్రి వేలంపాట వేస్తామని నోటీసులు జారీ చేసిన అధికారులు.. కాలనీలు అంధకారంలో మగ్గుతున్న ఎందుకు పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు. అధికారులు ఇప్పటికైనా పట్టణంలో సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
పట్టణంలోని పదిహేనేళ్ల క్రితం ప్రజల సౌకర్యార్థం సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేశారు. కొన్ని నెలలు బాగానే పని చేసినప్పటికీ.. అనతికాలంలోనే విద్యుద్దీపాలు పనిచేయకుండా పోయాయి. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో 2004లో పట్టణ ప్రజల సౌకర్యార్థం కోటి రూపాయల నిధులతో సెంట్రల్ లైటింగ్ సిస్టంను ఏర్పాటు చేశారు. కానీ ఆలనాపాలనా లేక పోవడంతో అవి పని చేయకుండా పోయాయి. పట్టణంలోని ప్రధాన రహదారి గుండా రాత్రి సమయంలో రాకపోకలు సాగించడానికి పాదచారులు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు స్పందించి పట్టణంలోని ఎన్టీఆర్ చౌక్ నుండి రాజీవ్ చౌక్ వరకు ఏర్పాటుచేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టం పని చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు
బైట్స్:
01) సిందం శ్రీనివాస్ (మాజీ కౌన్సిలర్)
02) గొల్లన శ్రీనివాస్ (స్థానికుడు)
Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641
9989889201