ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద బేడ బుడగ జంగాల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సమత హత్యోదంతంలో బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని... నిందితులను కఠినంగా శిక్షించాలని వినతిపత్రం అందజేశారు. మహిళలకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగార్జున కోరారు.
ఇదీ చూడండి: షాద్నగర్ కేసులో కీలకమలుపు... 'అస్థీకరణ'తోనే అసలు నిజం!