ETV Bharat / state

బీఎస్పీ పార్టీకి రావి శ్రీనివాస్​ రాజీనామా - bsp party ki rajinama chesina raavi srinivas

కుమురంభీం ఆసిఫాబాద్​  జిల్లా సిర్పూర్ నియోజకవర్గం బహుజన సమాజ్​వాదీ పార్టీ ఇంఛార్జీ రావి శ్రీనివాస్ పార్టీని వీడుతున్నట్లు తన నివాసంలో ఏర్పాటు చేసిన  సమావేశంలో తెలిపారు.

బీఎస్పీ పార్టీకి రావి శ్రీనివాస్​ రాజీనామా
author img

By

Published : Jun 11, 2019, 5:05 PM IST

గత శాసనసభ ఎన్నికల్లో బీఎస్పీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన రావి శ్రీనివాస్ పార్టీని వీడారు. పార్లమెంట్ ఎన్నికల్లో తాము ప్రతిపాదించిన అభ్యర్థికి టికెట్ ఇవ్వకపోవడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఎస్పీ తరపున అభ్యర్థులకు బీ-ఫారాలు అడిగితే తిరస్కరించడం వల్ల కార్యకర్తల్లో అసహనం పెరిగిపోయిందన్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు బాలయ్య గౌడ్ వ్యవహార శైలి వల్ల నియోజకవర్గంలో మనుగడ కోల్పోయే పరిస్థితి కనిపిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో కార్యకర్తల అభీష్టం మేరకు పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. తాను పార్టీలో ఉన్న లేకున్నా నియోజకవర్గ ప్రజల సమస్యల పట్ల పోరాడుతూనే ఉంటానని తెలిపారు.

బీఎస్పీ పార్టీకి రావి శ్రీనివాస్​ రాజీనామా

ఇవీ చూడండి: '5 నెలలుగా రాహుల్​ అపాయింట్​మెంట్​ లేదు'

Intro:filename:

tg_adb_15_10_bsp_party_ki_raajinaama_avb_c11

Body:కుమురం భీం జిల్లా:

సిర్పూర్ నియోజకవర్గం బహుజన సమాజ్ పార్టీ ఇంచార్జ్ రావి శ్రీనివాస్ పార్టీని వీడుతున్నట్లు తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు.
గత శాసన సభ ఎన్నికల్లో బీఎస్పీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన రావి శ్రీనివాస్ ఓటమి పాలైనప్పటికి పార్టీలోనే కొనసాగారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో తాము ప్రతిపాదించిన అభ్యర్థికి టికెట్ ఇవ్వకుండా పొత్తులో భాగంగా జనసేన పార్టీకి కేటాయించడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఎస్పీ తరపున అభ్యర్థులను నిలిపేందుకు బి ఫార్మ్ లు అడిగితే పలు కారణాలతో తిరస్కరించడం వల్ల కార్యకర్తల్లో అసహనం పెరిగిపోయిందని తెలిపారు. నియోజకవర్గంలో ఓటమి పాలైనప్పటికి ప్రజల పక్షాన పోరాడి పార్టీ బలోపేతానికి కృషి చేద్దామని ఉద్దేశ్యంతో తాము ఉంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు బాలయ్య గౌడ్ వ్యవహార శైలి వల్ల నియోజకవర్గంలో మనుగడ కోల్పోయే పరిస్థితి కనిపిస్తుందని కార్యకర్తలు ఆందోళన వ్యక్తపరుస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో కార్యకర్తల అభీష్టం మేరకు పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. తాను పార్టీలో ఉన్న లేకున్నా నియోజకవర్గ ప్రజల సమస్యల పట్ల పోరాడుతూనే ఉంటానని తెలిపారు.

బైట్:
రావి శ్రీనివాస్

Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.