ETV Bharat / state

రక్తదానం చేసిన యువకులు, పోలీసులు - కుమురం భీం జిల్లా కాగజ్​నగర్ పట్టణంలో పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా పోలీసులు రక్తదాన శిబిరం

కుమురం భీం జిల్లా కాగజ్​నగర్ పట్టణంలో పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా పోలీసులు రక్తదాన శిబిరం నిర్వహించారు.

రక్తదానం చేసిన యువకులు, పోలీసులు
author img

By

Published : Oct 19, 2019, 8:18 PM IST

పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా కుమురం భీం జిల్లా కాగజ్​నగర్ పట్టణంలో పోలీసులు రక్తదాన శిబిరం చేపట్టారు. పట్టణంలోని ఈఎస్​ఐ ఆసుపత్రిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మల్లారెడ్డి, ఎఎస్పీ వైవీస్ సుధీంద్ర పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని పలువురు యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం చేసిన యువకులకు రెడ్ క్రాస్ సొసైటీ నుంచి గుర్తింపు పత్రాలు అందజేశారు. రక్తదానం చేసిన యువకులను అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మల్లారెడ్డి, ఎఎస్పీ సుధీంద్ర, పలువురు పోలీసులు రక్తదానం చేశారు.

రక్తదానం చేసిన యువకులు, పోలీసులు

ఇదీ చూడండి : అకాల వర్షాలు.. అన్నదాతలకు కష్టాలు

Intro:filename

tg_adb_45_19_police_rakthadana_shibhiram_avb_ts1003

Body:కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకుని రక్తదాన శిబిరం నిర్వహించారు పోలీసులు. పట్టణంలోని ఈ.ఎస్.ఐ. ఆసుపత్రిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మల్లారెడ్డి, ఎఎస్పీ వైవీస్ సుధీంద్ర పాల్గొన్నారు. పట్టణంలోని పలువురు యువకులు స్వచ్చందంగా రక్తదానం చేశారు. రక్తదానం చేసిన యువకులకు రెడ్ క్రాస్ సొసైటీ నుండి గుర్తింపు పత్రాలు అందజేశారు. ఈ సందర్బంగా ఎస్పీ మల్లారెడ్డి, ఎఎస్పీ సుధీంద్ర, పలువురు పోలీసులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మల్లారెడ్డి మాట్లాడుతూ రక్తదానం చేయడం గొప్ప విషయమని అన్నారు. స్వచ్చందంగా రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చిన యువకులను అభినందించారు.

బైట్: ఎస్పీ: మల్లారెడ్డి

Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641
9989889201
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.