అటవీశాఖ అధికారిణి చోలే అనితపై కోనేరు కృష్ణారావు చేశారని డీఎఫ్‌వో రాజారమణరెడ్డి తెలిపారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చోలే అనితకు తీవ్రగాయాలయ్యాయని తెలిపారు.
దాడి చేసింది కోనేరు కృష్ణారావు: డీఎఫ్‌వో రాజారమణరెడ్డి - forest officer attack incident
కాగజ్‌నగర్ మండలం సార్‌సాలాలో అటవీ అధికారులపై కర్రలతో దాడి చేసినట్లు డీఎఫ్‌వో రాజారమణరెడ్డి తెలిపారు. జడ్పీ వైస్ ఛైర్మన్ కోనేరు కృష్ణారావు అనుచరులతో కలిసి దాడికి పాల్పడినట్లు చెప్పారు.
attack
అటవీశాఖ అధికారిణి చోలే అనితపై కోనేరు కృష్ణారావు చేశారని డీఎఫ్‌వో రాజారమణరెడ్డి తెలిపారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చోలే అనితకు తీవ్రగాయాలయ్యాయని తెలిపారు.
Intro:filename:
tg_adb_41_30_atavi_adhikarualapai_dadi_avb_ts10034
Body:కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ మండలం సార్సాల లో రైతుల దాడిలో గాయపడిన అటవీ శాఖ అధికారిని చోలే అనిత..
బైట్:
ఎఫ్.డి.ఓ. రాజా రమణారెడ్డి
Conclusion: