ప్రజలకు కనీస ప్రాథమిక వైద్యం అందించి ప్రాణాలు కాపాడలేని పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వముందని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు విమర్శించారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో పర్యటించారు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ విధించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఆర్టీసీ ఆస్తులు అమ్మకపోతే తెలంగాణ ప్రభుత్వం నడిచే విధంగా లేదని, అందుకే ఆర్టీసీ ఆస్తులపై కన్నేశారని ఆరోపించారు. ఐటీడీఏ పాలక వర్గ సమావేశానికి మీడియాను అనుమతించకపోవడం సమంజసం కాదని మండిపడ్డారు.
'రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ విధించాలి' - health emergency in telangana state
తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సీ విధించాల్సిన పరిస్థితి నెలకొందని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు అన్నారు. ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించలేని దుస్థితిలో కేసీఆర్ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు.
ప్రజలకు కనీస ప్రాథమిక వైద్యం అందించి ప్రాణాలు కాపాడలేని పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వముందని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు విమర్శించారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో పర్యటించారు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ విధించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఆర్టీసీ ఆస్తులు అమ్మకపోతే తెలంగాణ ప్రభుత్వం నడిచే విధంగా లేదని, అందుకే ఆర్టీసీ ఆస్తులపై కన్నేశారని ఆరోపించారు. ఐటీడీఏ పాలక వర్గ సమావేశానికి మీడియాను అనుమతించకపోవడం సమంజసం కాదని మండిపడ్డారు.
tg_adb_58_31_mp_soyam_bapurao_pressmeet_avb_ts10034
Body:ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు కుమరం భీమ్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా కాగజ్నగర్ పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ విధించాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. హెలికాప్టర్ ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందిస్తామని అన్న తెలంగాణ ప్రభుత్వం కనీసం ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించి ప్రాణాలను కాపాడలేని స్థితిలో ఉందని అన్నారు.
మూడున్నర సంవత్సరాల తర్వాత నిర్వహించిన ఐటీడీఏ పాలకవర్గ సమావేశం నామమాత్రంగా నిర్వహించారని అన్నారు.
ఆర్టీసీ ఆస్తులను అమ్మకపోతే తెలంగాణ ప్రభుత్వం నడిచే విధంగా లేదని.. అందుకే ఆర్టీసీ ఆస్తులపై కన్నేసారని అని ఆరోపించారు.
ఐటీడీఏ పాలక వర్గ సమావేశానికి మీడియాను అనుమతించకపోవడం సమంజసం కాదన్నారు.
రాష్ట్ర ప్రజలు అన్ని విషయాలను గమనించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షుడు జె బి పౌడెల్, సిర్పూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ కొత్త పల్లి శ్రీనివాస్, నాయకులు రావి శ్రీనివాస్, సిడం గణపతి తదితరులు పాల్గొన్నారు.
Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 642
9989889201