ETV Bharat / state

కాగజ్​నగర్​లో రోడ్డు ప్రమాదం - auto

కుమురం భీం జిల్లా కాగజ్​నగర్ పట్టణం వంతెనపై రోడ్ ప్రమాదం జరిగింది. కారును ఆటో ఢీకొట్టడం వల్ల ఇద్దరు గాయపడ్డారు.

కారు, ఆటో
author img

By

Published : Apr 27, 2019, 8:00 PM IST

ఇస్గాం నుంచి వెళ్తున్న కారును ఎదురుగా వచ్చిన ఆటో ఢీకొట్టింది. ఈ ఘటలో ఇద్దరికి గాయాలయ్యాయి. కుమురం భీం జిల్లా కాగజ్​నగర్ పట్టణం వంతెనపై జరిగిన ఈ ప్రమాదంలో ఆసిఫాబాద్​ ఏఎంవీఐ కవితకు ప్రమాదం తప్పింది. ఆటో నుజ్జు నుజ్జు కాగా కారు పాక్షికంగా ధ్వంసమైంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఇవీ చూడండి: పై అధికారి వేధింపులు తాళలేక ఉద్యోగి ఆత్మహత్యాయత్నం

Intro:filename:

tg_adb_73_27_car_auto_dee_av_c11

Body:కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణం పై వంతెన పై రోడ్ ప్రమాదం చోటు చేసుకుంది. ఇస్గాం వైపు వెళుతున్న షిఫ్ట్ కారును అటువైపు నుండి వేగంగా వస్తున్న ఆటో అదుపుతప్పి కారును ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న అసిఫాబాద్ ఏ.ఎం.వి.ఐ. కవిత కు ప్రమాదం తప్పింది. ఆటో డ్రైవర్ తో పాటు మరొకరికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జు నుజ్జు అవగా కారు పాక్షికంగా ధ్వంసం అయింది. ఏ.ఎం.వి.ఐ. కవిత వాహనాల తనిఖీ నిమిత్తం ఇస్గాం వైపు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్దీకరించి దర్యాప్తు చేపట్టారు.

Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.