ETV Bharat / state

ఖమ్మంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవం - ఖమ్మం

ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఆదివాసీలు డిమాండ్ చేశారు. ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

ప్రపంచ ఆదివాసి దినోత్సవం
author img

By

Published : Aug 9, 2019, 3:50 PM IST

ఖమ్మం జిల్లా కేంద్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. పెవిలియన్ మైదానం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ తీశారు. విద్యార్థులు సంప్రదాయ నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. అడవుల నుంచి ఆదివాసీలను వెళ్లగొట్టేందుకు ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు.

Intro:tg_kmm_11_09_adivasi_rally_ab_ts10044

( )

ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా ఖమ్మంలో ఆదివాసి విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. పెవిలియన్ మైదానం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా విద్యార్థులు వారి సాంప్రదాయ నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ప్రభుత్వ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అడవుల నుంచి ఆదివాసులు వెళ్లగొట్టేందుకు ప్రభుత్వాల కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు....bytes
bytes.. సున్నం సతీష్ ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు
కృష్ణ ఆదివాసి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు

Body:ఆదివాసి దినోత్సవ ర్యాలీ

Conclusion:ఆదివాసి దినోత్సవ ర్యాలీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.