ఖమ్మం జిల్లా మధిర మండలం తొండల గోపారం గ్రామంలో బెల్టు షాపులు మూసేయాలంటూ సీపీఎం ఆధ్వర్యంలో మహిళలు నిరసన దీక్ష చేపట్టారు. పొద్దంతా చేసిన కష్టం బెల్టు షాపుల్లో మద్యం కోసం ఖర్చు చేస్తూ.. కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని, తాగి తాగి. .ఇంటి యజమాని ఆరోగ్యం చెడిపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్సైజ్ అధికారులు తక్షణమే స్పందించి గ్రామంలో బెల్టు షాపులు నిరోధించాలని, పేదల కుటుంబాలు చిధ్రం కాకుండా కాపాడాలని కోరారు.
బెల్టుషాపు మూసేయాలంటూ.. మహిళల నిరసన - మద్యం దుకాణాలు మూసేయాలని ఆందోళన
ఖమ్మం జిల్లా మధిర మండలంలో బెల్టు షాపులు మూసేయాలంటూ సీపీఎం ఆధ్వర్యంలో మహిళలు నిరసన దీక్ష చేపట్టారు. మద్యం అమ్మకాల వల్ల నిరుపేదలు నష్టపోతున్నారని, చేసిన కష్టం మద్యానికి ఖర్చు చేస్తున్నారని.. ఫలితంగా కుటుంబాలు ఛిద్రమతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
బెల్టు మూసేయాలంటూ.. మహిళల నిరసన
ఖమ్మం జిల్లా మధిర మండలం తొండల గోపారం గ్రామంలో బెల్టు షాపులు మూసేయాలంటూ సీపీఎం ఆధ్వర్యంలో మహిళలు నిరసన దీక్ష చేపట్టారు. పొద్దంతా చేసిన కష్టం బెల్టు షాపుల్లో మద్యం కోసం ఖర్చు చేస్తూ.. కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని, తాగి తాగి. .ఇంటి యజమాని ఆరోగ్యం చెడిపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్సైజ్ అధికారులు తక్షణమే స్పందించి గ్రామంలో బెల్టు షాపులు నిరోధించాలని, పేదల కుటుంబాలు చిధ్రం కాకుండా కాపాడాలని కోరారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో మరో 66 కరోనా పాజిటివ్ కేసులు