ఇదీ చూడండి: తహసీల్దార్ హత్యకు కారణమేంటి.. అసలేం జరిగింది!?
ఖమ్మంలో వీఆర్వోల రిలే దీక్షలు - ఖమ్మంలో తహసీల్దార్ విజయా రెడ్డి హత్యకు నిరసన
తహసీల్దార్ విజయా రెడ్డి హత్యకు నిరసనగా ఖమ్మంలో వీఆర్వోలు రిలే దీక్షలు ప్రారంభించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఖమ్మంలో వీఆర్వోల రిలే దీక్షలు
అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయా రెడ్డి హత్యకు నిరసనగా ఖమ్మంలో వీఆర్వోల సంఘం రిలే దీక్షలు ప్రారంభించింది. ధర్నాచౌక్లో వీఆర్వోలు దీక్షకు బైఠాయించారు. రెవెన్యూ సిబ్బందిపై దాడులను అరికట్టాలని, అధికారులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. విజయా రెడ్డి హత్యకు పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు.
ఇదీ చూడండి: తహసీల్దార్ హత్యకు కారణమేంటి.. అసలేం జరిగింది!?
Intro:tg_kmm_11_06_vro_la_deeksha_av_ts10044
( )
తహసీల్దార్ విజయ రెడ్డి హత్యకు నిరసనగా ఖమ్మంలో వీఆర్వోల సంఘం ఆధ్వర్యంలో రిలే దీక్షలు ప్రారంభించారు. ధర్నాచౌక్లో విఆర్వోలు దీక్షకు కూర్చున్నారు. రెవెన్యూ సిబ్బంది పై దాడులను అరికట్టాలని అధికారులకు రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. విజయ రెడ్డి హత్యకు పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.....visu
Body:వీఆర్వోల దీక్ష
Conclusion:వీఆర్వోల రిలే నిరాహార దీక్షలు