ETV Bharat / state

ప్రతి ఒక్కరూ ప్రజాసేవకు అంకితం కావాలి: రాములు నాయక్​

ప్రతి ఒక్కరూ ప్రజాసేవకు అంకితం కావాలని ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ పిలుపునిచ్చారు. ఏన్కూరు మండల పరిషత్​ సమావేశంలో ప్రజా ప్రతినిధులు, అధికారులకు పలు సూచనలు చేశారు.

ప్రతి ఒక్కరూ ప్రజాసేవకు అంకితం కావాలి: రాములు నాయక్​
author img

By

Published : Oct 30, 2019, 4:19 PM IST

ప్రతి ఒక్కరూ ప్రజాసేవకు అంకితం కావాలి: రాములు నాయక్​
ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేస్తూ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా ఏన్కూరులో మండల పరిషత్ సమావేశంలో పాల్గొన్నారాయన.

సర్వసభ్య సమావేశానికి ఎంపీటీసీ, సర్పంచులు విధిగా హాజరవాలని, తమ పరిధిలో సమస్యలు అధికారులకు తెలియజేయాలన్నారు. కొత్త చట్టం ప్రకారం అభివృద్ధి కార్యక్రమాల్లో నిర్లక్ష్యం వహిస్తే అధికారులతోపాటు ప్రజా ప్రతినిధులపై కూడా చర్యలు ఉంటాయని ఎమ్మెల్యే తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ ప్రజాసేవకు అంకితం కావాలన్నారు.

ఇదీ చూడండి : అమెరికా సైన్యం చేతిలో బగ్దాదీ వారసుడు హతం

Intro:TG_KMM_06_30_MLA MITING_AV_TS10090. ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో పని చేస్తూ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ పేర్కొన్నారు ఏనుకూరు లో మండల్ పరిషత్ సమావేశంలో పాల్గొని సూచనలు ఇచ్చారు సర్వసభ్య సమావేశానికి ఎంపిటిసిలు సర్పంచ్లు విధిగా హాజరు కావాలని అని తమ పరిధిలో సమస్యలు అధికారులకు తెలియజేయాలని అన్నారు కొత్త చట్టం ప్రకారం వృద్ధి కార్యక్రమాల్లో నిర్లక్ష్యం వహిస్తే అధికారులతోపాటు ప్రజా ప్రతినిధులపై కూడా చర్యలు ఉంటాయని దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ ప్రజాసేవకు అంకితం కావాలి అన్నారు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలు ప్రజలకు అందే విధంగా ప్రజా ప్రతినిధులు తోడ్పాటు అందించాలన్నారు. సమావేశంలో లో ఎంపీటీసీలు పలు సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు జన్నారం గ్రామం లో జ్వరాలతో మృత్యువాత పడుతున్నారని ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని ఎంపీటీసీ శిరీష కోరారు. ప్రభుత్వ పథకాలలో అలసత్వం తిమ్మారావుపేట ఎం పి టి సి ఇ లచ్చిరాం నిరసన తెలిపారు. అధికారులకు ఎంపీపీ ఆర్ఎం వరలక్ష్మి పలు సూచనలు ఇచ్చారు.

Body:wyra

Conclusion:8008573680
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.