ETV Bharat / state

హరితహారంలో పాల్గొన్న వనజీవి రామయ్య - Vanajeevi Ramaiah participate Harithaharam in Khammam

పద్మశ్రీ వనజీవి రామయ్య ఖమ్మంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనిలో అటవీశాఖ సిబ్బంది, పోలీసులు హాజరయ్యారు.

హరితహారంలో పాల్గొన్న వనజీవి రామయ్య
author img

By

Published : Jun 30, 2019, 5:56 PM IST

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పద్మశ్రీ వనజీవి రామయ్య పిలుపునిచ్చారు. ఖమ్మం 6వ డివిజన్ శ్రీ కృష్ణ నగర్ కాలనీలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన కాలనీవాసులకు మొక్కల విశిష్టతను వివరించారు. వారితో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో అటవీ శాఖ సిబ్బంది, పోలీసులు హాజరయ్యారు.

హరితహారంలో పాల్గొన్న వనజీవి రామయ్య

ఇవీచూడండి: మాజీ సర్పంచ్​తో చరవాణిలో ముచ్చటించిన కేసీఆర్​

Intro:tg_kmm_01_30_harithaharam_ab_ts10044
upendar,mmm
( )

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పద్మశ్రీ వనజీవి రామయ్య పిలుపునిచ్చారు. ఖమ్మం ఆరోవ డివిజన్ శ్రీ క్రిష్ణ నగర్ హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన కాలనీవాసులకు మొక్కల విశిష్టతను వివరించారు. కాలనీ వాసులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో లో అటవీ శాఖ సిబ్బంది ,పోలీసులు తదితరులు పాల్గొన్నారు....byte
byte.. వనజీవి రామయ్య

Body:హరితహారం

Conclusion:హరితహారం
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.