మధిర నియోజకవర్గం కాంగ్రెస్కు కంచుకోట అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా మధిరలో రోడ్ షో నిర్వహించారు. దేశాన్ని చిన్నభిన్న చేస్తున్న నరేంద్ర మోదీని ఇంచికి పంపాలని పిలుపునిచ్చారు. చేతి గుర్తుకు ఓటేసి రేణుక చౌదరిని గెలిపించాలని కోరారు.
ఇవీ చూడండి: రవీంద్రభారతిలో ఘనంగా ఉగాది వేడుకలు