ఖమ్మం జిల్లా వైరాలో సంక్రాతి పండుగ రోజు పురపాలక ప్రచారం జోరుగా సాగింది. ఎమ్మెల్యే రాములునాయక్ తెరాస అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ 20 వార్డుల్లో ప్రచారం చేశారు.
పలు చోట్ల ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురపాలిక అభివృద్ధి జరగాలంటే తెరాసను గెలిపించాలని కోరారు. అభ్యర్థులతో కలిసి ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు.
- ఇవీ చూడండి: మద్యం మత్తులో స్నేహితుడిని చంపాడు..!