ఖమ్మంలో పలు అభివృద్ధి పనులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శనివారం ప్రారంభించారు. సుమారు 4.50 కోట్ల వ్యయంతో... నగరంలోని డీఆర్డీఏ, గొల్లగూడెం రోడ్లలోని సెంట్రల్ లైటింగ్, డివైడర్లను మంత్రి ప్రారంభించారు. నగరంలోని మరిన్ని రోడ్లకు సెంట్రల్ లైటింగ్ కేటాయించామని త్వరలోనే ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మంత్రితో పాటు ఎంపీ నామ నాగేశ్వరరావు, మేయర్ డా. పాపాలాల్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి: మీరు చూడాలంటే... నేను ఉండాల్సిందే!!