ETV Bharat / state

మంత్రిగా తొలిసారి జిల్లాకు వచ్చిన అజయ్​కుమార్​కు ఘనస్వాగతం

మంత్రివర్గ విస్తరణలో రవాణాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పువ్వాడ అజయ్​కుమార్​కు ఖమ్మం జిల్లాలో ఘనస్వాగతం లభించింది. జిల్లా సరిహద్దుల్లోని నాయకన్​ ​గూడెం వద్ద తెరాస కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో స్వాగతం పలికారు.

ఖమ్మంలో మంత్రి అజయ్​కుమార్​కు ఘనస్వాగతం
author img

By

Published : Sep 12, 2019, 7:27 PM IST

ఖమ్మంలో మంత్రి అజయ్​కుమార్​కు ఘనస్వాగతం

మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఖమ్మం జిల్లాకు వచ్చిన రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ను తెరాస కార్యకర్తలు, అనుచరులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం నాయక్​గూడెం వద్ద గాంధీ, అంబేడ్కర్​ విగ్రహాలకు పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఉపేందర్​రెడ్డి, హరిప్రియ నాయక్​, రాములు నాయక్​, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పెద్దసంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: భాజపా ఎంపీ అర్వింద్​ను కలిసిన తెరాస ఎమ్మెల్యే షకీల్

Intro: యాంకర్ వాయిస్_ తెలంగాణ ప్రభుత్వం రెండోసారి ఏర్పడిన తర్వాత మంత్రివర్గ విస్తరణలో రవాణా శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటగా జిల్లాకు వస్తున్న మంత్రి పువ్వాడ అజయ్

Body:వాయిస్ ఓవర్_ తెలంగాణ రాష్ట్రం రెండవసారి ఇ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం చేపట్టి రెండోసారి మంత్రివర్గ విస్తరణ చేపట్టారు ఖమ్మం ఎమ్మెల్యే అజయ్ మంత్రివర్గంలో చోటు దక్కింది రవాణా శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇ మొదటగా ఖమ్మం జిల్లాకు వస్తున్న మంత్రి అజయ్ ఖమ్మం సరిహద్దు నాయక్ గూడెం వద్ద పార్టీ నాయకులు అభిమానులు బంధువులు ఘన స్వాగతం పలికారు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుటకు భారీగా జనసమీకరణ చేశారు అనంతరం భారీ ర్యాలీతో ఖమ్మం బయలుదేరారు నాయకులగూడెం వద్ద అంబేద్కర్ గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేశారు ఈ కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి ఇ ఎమ్మెల్యే హరిప్రియ రాములు నాయక్ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు ముందుగా స్వాగతం పలకటానికి వాక్యాలకు బదులు పుస్తకాలు ఇవ్వాలని ఆయన అభిమానులు కోరారు

Conclusion:ర్యాలీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.