ETV Bharat / state

సాంకేతికలోపంతో నిలిచిన రైళ్లు... రాకపోకలకు అంతరాయం

విజయవాడ-ఖమ్మం ప్రధాన రైలు మార్గంలోని బోనకల్ వద్ద ఎగువ లైనులో సాంకేతికలోపం తలెత్తి రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. సుమారు మూడున్నర గంటలపాటు రైళ్లను మధిర రైలు నిలయంల్లో నిలిపివేశారు.

author img

By

Published : Sep 12, 2019, 11:54 AM IST

ప్రయాణికులు
సాంకేతిక లోపంతో నిలిచిన రైళ్ల రాకపోకలు

ఖమ్మం జిల్లా బోనకల్ వద్ద విజయవాడ నుంచి ఖమ్మం వచ్చే రైల్వే మార్గంలో సాంకేతికలోపం తలెత్తింది. పలు ఎక్స్​ప్రెస్​ రైళ్లను మధిర రైలు నిలయంలో నిలిపివేశారు. శాతవాహన ఎక్స్ప్రెస్​ను ఉదయం 7 గంటల నుంచి పదిన్నర గంటల వరకు ఆపేశారు. తొండల గోపారం రైలు నిలయంలో రక్తిసాగర్ ఎక్స్​ప్రెస్​, ఎర్రుపాలెం రైలు నిలయంలో గోల్కొండ ఎక్స్​ప్రెస్​ గంటల తరబడి నిలిచిపోయాయి. రైళ్ల నిలిపివేతతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఇవీ చూడండి: 21వేల మంది పోలీసులతో నిమజ్జనానికి భద్రత

Intro:Tg_kmm_01_12_nilichina_raillu_av_ts10089

Body:Tg_kmm_01_12_nilichina_raillu_av_ts10089

Conclusion:Tg_kmm_01_12_nilichina_raillu_av_ts10089
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.