ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపాల వద్దకు గణనాథుని విగ్రహాలు తోడ్కొని వచ్చి పూజలు ప్రారంభించారు. ఏన్కూరులో మట్టి విగ్రహాలతో పలుచోట్ల ఉత్సవాలు ప్రారంభించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు లంబోదరుడి మట్టి ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు.
ఇదీ చూడండి :వినాయక చవితి విశిష్టతలేమిటో...?