Sero-Survey in Telangana: రాష్ట్రంలో సిరోలెన్స్ సర్వే ప్రారంభమైంది. ఐసీఎంఆర్, ఎన్‌ఐఎన్ ఆధ్వర్యంలో ఈ సర్వేను నిర్వహిస్తున్నారు. కరోనా వ్యాప్తి, యాంటీబాడీల తయారీపై సమగ్ర వివరాలు సేకరించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం, నిజామాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో సర్వే చేస్తున్నారు.
తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న వేళ.. ప్రజల్లో యాంటీబాడీల తయారీ గురించి సిరోలెన్స్ సర్వే ప్రారంభించింది. ప్రతి జిల్లాలో సాధారణ ప్రజలు, హెల్త్‌కేర్ వర్కర్ల నుంచి రక్త నమూనాలు సేకరించి కొవిడ్, యాంటీబాడీలను పరీక్షించనున్నారు.
ఇదీ చూడండి: Telangana High Court on Corona : రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ