ETV Bharat / state

మున్సిపల్​ ఎన్నికల బరిలో తెదేపా - mecha nageshwara rao

రానున్న మున్సిపల్​ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెదేపా బరిలో నిలుస్తుందని తెదేపా ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలో తెదేపా బలోపేతానికై కృషి చేస్తామని వెల్లడించారు.

మున్సిపల్​ ఎన్నికల బరిలో తెదేపా
author img

By

Published : Jul 14, 2019, 10:25 PM IST

రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఐదు మున్సిపాలిటీల్లో బరిలో నిలుస్తామని తెదేపా ఎమ్మెల్యే నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు వచ్చే నెలలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించి ,మండల జిల్లా కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. తాను ఏ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు.

మున్సిపల్​ ఎన్నికల బరిలో తెదేపా

ఇవీ చూడండి: సోమారపు సత్యనారాయణను కలిసిన భాజపా ఎంపీలు

Intro:tg_kmm_05_14_tdp_meeting_ab_ts10044
( )

రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఐదు మున్సిపాలిటీలో బరిలో నిలుస్తామని తెదేపా ఎమ్మెల్యే నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు వచ్చే నెలలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించి ,మండల జిల్లా కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. తాను ఏ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు....byte
byte.. మెచ్చ నాగేశ్వరరావు అశ్వరావుపేట ఎమ్మెల్యే

Body:తెదేపా సమావేశం

Conclusion:తెదేపా సమావేశం
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.