ETV Bharat / state

ఖమ్మంలో జిల్లా స్థాయి టేబుల్​ టెన్నిస్ పోటీలు - minister puvvada ajaykumar

ఖమ్మంలో టేబుల్​ టెన్నిస్ పోటీలను మంత్రి పువ్వాడ అజయ్​కుమార్ ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న జట్లు ఈ పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.

table tennis sports start at khammam
ఖమ్మంలో జిల్లా స్థాయి టేబుల్​ టెన్నిస్ పోటీలు
author img

By

Published : Jan 11, 2020, 7:11 PM IST

ఖమ్మంలో జిల్లా స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలను మంత్రి పువ్వాడ అజయ్​కుమార్ జూబ్లీ క్లబ్​లో ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న జట్లు ఈ పోటీల్లో పాల్గోనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అసోసియేషన్ ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ఆటలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని కోరారు.

ఖమ్మంలో జిల్లా స్థాయి టేబుల్​ టెన్నిస్ పోటీలు

ఇవీ చూడండి: అక్షర సేద్యంలో భాగస్వాములవ్వండి

Intro:TG_KMM_01_11_JK_RAITHULU NIRASANA_AV2_ TS10090

Body:wyra

Conclusion:8008573680
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.