ETV Bharat / state

సుడాతో మరింత అభివృద్ధి: విజయ్​ కుమార్​ - suda latest news

స్తంభాద్రి అర్బన్ డెవలప్​మెంట్ అథారిటీ పాలకవర్గం ఏర్పాటుతో ఖమ్మం మరింత అభివృద్ధి చెందుతుందని సుడా ఛైర్మన్ బచ్చు విజయ్ కుమార్ అన్నారు. నగరాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.

సుడాతో మరింత అభివృద్ధి: విజయ్​ కుమార్​
సుడాతో మరింత అభివృద్ధి: విజయ్​ కుమార్​
author img

By

Published : Jun 12, 2020, 9:12 PM IST

ఖమ్మం నగరాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని స్తంభాద్రి అర్బన్ డెవలప్​మెంట్ అథారిటీ ఛైర్మన్​ బచ్చు విజయ్ అన్నారు. సుడా ఏర్పాటుతో నగరం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఇప్పటికే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్​ ఆధ్వర్యంలో అభివృద్ధి పథంలో ముందున్న నగరాన్ని.. అన్నిరంగాల్లో ముందుకుతీసుకెళ్తామని పేర్కొన్నారు.

ఖమ్మంతోపాటు సుడాలో విలీనమైన గ్రామాలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. తన మీద నమ్మకంతో సుడాకు తొలి ఛైర్మన్​గా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, మంత్రి పువ్వాడ అజయ్​కు ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చూడండి: డ్రైవర్​కు కరోనా... హోం క్వారంటైన్​లో జీహెచ్​ఎంసీ మేయర్​ కుటుంబం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.