ETV Bharat / state

విద్యార్థుల వీడ్కోలు.. ఆకట్టుకున్న నృత్యాలు

author img

By

Published : Mar 9, 2020, 5:47 PM IST

ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలో గుడ్​న్యూస్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమం సంతోషంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చేసిన నృత్యా​లు ఆకట్టుకున్నాయి.

Students say goodbye Impressive dance at khammam district
విద్యార్థుల వీడ్కోలు.. ఆకట్టుకున్న నృత్యాలు

ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం టీఎల్​పేట గుడ్​న్యూస్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. జూనియర్ విద్యార్థులు పూలతో వీడ్కోలు పలికి ప్రత్యేకత చాటుకున్నారు.

ఈ వీడ్కోలు సభలో పలువురు విద్యార్థులు నృత్యాలు చేసి ఆకట్టుకున్నారు. కష్టపడి చదివి ఉన్నత స్థాయికి రావాలని ఉపాధ్యాయులు సూచించారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు.

ఇదీ చూడండి : యువకులతో కలిసి నృత్యాలు చేసిన మేయర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.