ETV Bharat / state

అత్యాచార నిందితున్ని శిక్షించాలంటూ విద్యార్థుల ర్యాలీ - ఖమ్మం జిల్లా నేటి వార్తలు

ఖమ్మం జిల్లాలోని ఓ గ్రామంలో 63 ఏళ్ల వృద్ధుడు బాలికపై బుధవారం అత్యాచారయత్నం చేసిన ఘటనపై నిందితున్ని కఠినంగా శిక్షించాలంటూ విద్యార్థులు, గ్రామస్థులు ర్యాలీ నిర్వహించారు. తనకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు.

Students rally to punish rape accused at khammam district
అత్యాచార నిందితున్ని శిక్షించాలంటూ విద్యార్థుల ర్యాలీ
author img

By

Published : Jan 23, 2020, 2:20 PM IST

ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలోని ఓ గ్రామంలో బాలికపై 63 ఏళ్ల వృద్ధుడు అత్యాచారయత్నం చేశాడు. బాలికకు మద్దతుగా పాఠశాల విద్యార్థులు, గ్రామస్థులు నిందితులను కఠినంగా శిక్షించాలని ర్యాలీ చేశారు.

ఈ ఘటనపై వారి బంధువులు, గ్రామస్థులు నిన్న రాత్రి అతనికి దేహశుద్ధి చేసి ఇంట్లో వస్తువులను ధ్వంసం చేశారు. నిందితుడిని పోలీసులకు అప్పగించారు.

అత్యాచార నిందితున్ని శిక్షించాలంటూ విద్యార్థుల ర్యాలీ

ఇదీ చూడండి : గొంతులో బియ్యం పోసి.. నోట్లో వస్త్రాలు కుక్కి హత్యాచారం

Intro:యాంకర్ 13 ఏళ్ల బాలికపై అత్యాచారయత్నం చేసిన వ్యక్తిని శిక్షించాలని స్థానిక స్కూల్ విద్యార్థులు గ్రామస్తులు భారీగా ర్యాలీ నిర్వహించారు పాఠశాల నుంచి గ్రామంలో భారీగా ర్యాలీ నిర్వహించి నిందితుని కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు

Body:వాయిస్ ఓవర్ ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం లోని ముదిగొండ మండలం మాదాపురం లో 13 ఏళ్ల మైనర్ బాలిక పైన ఒక వ్యక్తి ఇ అత్యాచారయత్నం ప్రయత్నించాడని వారి బంధువులు గ్రామస్తులు రాత్రి అతని పైన దాడి చేసి దేహశుద్ధి చేసి ఇంట్లోనే వస్తువులను ధ్వంసం చేసి నిందితుడిని పోలీసులకు అప్పజెప్పారు మాదాపురం లో పక్కనే ఉన్న ఇంట్లో మైనర్ బాలికపై అత్యాచారం జరిగిందని స్థానిక పాఠశాలలో ఏడవ తరగతి చదువుతుంది అందుకు మద్దతుగా పాఠశాల విద్యార్థులు మైనర్ బాలికపై అత్యాచారయత్నానికి కనిపించాలని నిందితులను శిక్షించాలని భారీగా ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో లో తోటి విద్యార్థులు గ్రామస్తులు పాల్గొన్నారు అందరూ నిందితులను శిక్షించాలని నినాదాలు చేశారు గ్రామపంచాయతీ ఎదుట ధర్నా నిర్వహించారు పోలీసులు చేరుకొని వారిని సముదాయించి పంపించినారు

Conclusion:బైట్స్ విద్యార్థులు బంధువులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.