ETV Bharat / state

ఖమ్మం కలెక్టరేట్​ మట్టడికి విద్యార్థుల యత్నం - student

ప్రభుత్వ కళాశాలలో పీజీ కోర్సుల ఎత్తివేతను నిరసిస్తూ విద్యార్థి సంఘాల ఖమ్మం కలెక్టరేట్​ ముట్టడికి యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్​ చేశారు.

ర్యాలీ చేస్తున్న విద్యార్థులు
author img

By

Published : Jul 5, 2019, 7:19 PM IST

ఖమ్మం కలెక్టరేట్​ ముట్టడికి విద్యార్థులు యత్నించారు. ప్రభుత్వ కళాశాల్లో పీజీ కోర్సులను ఎత్తివేతను నిరసిస్తూ ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని అడ్డుకోవడం వల్ల తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడం వల్ల పోలీసులు విద్యార్థులను అరెస్ట్​ చేసి స్టేషన్​ తరలించారు. తోపులాటలో కొంత మంది విద్యార్థులకు గాయాలయ్యాయి.

ఖమ్మం కలెక్టరేట్​ మట్టడికి విద్యార్థుల యత్నం

ఇవీ చూడండి: బడ్జెట్​ 2019 : 'నవీన భారతావనికి 10 సూత్రాలు'

Intro:tg_kmm_04_05_vidyardi_sangalu_muttadi_udriktham_ab_ts10044
( )

ప్రభుత్వ కళాశాలలో పిజి కోర్సుల ఎత్తివేత ను నిరసిస్తూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. ఈ ముట్టడి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత దారితీసింది. కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు విద్యార్థులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. విద్యార్థి నాయకులకు గాయాలయ్యాయి. విద్యార్థి సంఘ నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు....byte
byte.. సిద్దినేని కర్ణ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకుడు

Body:విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో

Conclusion:విద్యార్థి సంఘాలు అందరూ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.