ETV Bharat / state

అంగరంగ వైభవంగా నరసింహుని కల్యాణం

ఖమ్మం జిల్లాలోని గార్లఒడ్డు లక్ష్మీనరసింహుని కల్యాణం వైభవంగా జరిగింది. ఆలయం ప్రాంగణం స్వామి నామస్మరణతో మార్మోగింది.

author img

By

Published : May 19, 2019, 4:58 AM IST

Updated : May 19, 2019, 7:39 AM IST

అంగరంగ వైభవంగా నారసింహుని కల్యాణం
అంగరంగ వైభవంగా నారసింహుని కల్యాణం

ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం గార్లఒడ్డు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కల్యాణోత్సవం కన్నులపండువగా జరిగింది. వేదపండితులు మంత్రోచ్ఛరణలు, మేళతాళాల మధ్య నరసింహుని కల్యాణం అంబరాన్నంటింది. పెద్దఎత్తున భక్తులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. కల్యాణ ఘట్టమంతా స్వామి నామస్మరణతో మార్మోగింది.

ఇవీ చూడండి: వరుణుడు కరుణించాలని ఘనంగా గంగమ్మ జాతర

Intro:TG_KMM_07_18_LAXMI NARASIMHA KALYANAM_AV01_g9. ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది ఆలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ మండపం ఎదురుగా లక్ష్మీనరసింహ స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు వేదపండితులు మంత్రోచ్చారణ మేళతాళాలు సంగీత విభావరి తో నారసింహుని కళ్యాణం అంగరంగ వైభవంగా సాగింది అర్ధరాత్రి వరకు కళ్యాణాన్ని భక్తులు భక్తిశ్రద్ధలతో తిలకించారు. స్వామివారి కంకణ ధారణ యజ్ఞోపవీతం మాంగల్య ధారణ తలంబ్రాల ఉత్సవాలు గోవింద నామస్మరణతో కొనసాగాయి.

Body:wyra8008573680

Conclusion:
Last Updated : May 19, 2019, 7:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.