కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని ఖమ్మం జిల్లా ఏన్కూరు శివాలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. తెల్లవారుజామునే స్వామిని దర్శించుకుని దీపారాధన చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వ్రతం కార్యక్రమంలో దంపతులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.
ఇదీ చదవండిః భక్తిపారవశ్యం... భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు